1

1

Tuesday 14 October 2014

క్రీడ‌ల్లో గెలిచిన ఆట‌గాళ్ల‌కు ల‌క్ష‌లు, కోట్ల‌ల్లో న‌జ‌రానా ఇస్తారా?

ఆసియా క్రీడ‌ల్లో గెలిచిన వాళ్ల‌కు వ‌చ్చే స్వ‌ర్ణ ప‌త‌కం ఎంత బ‌రువుంటుంది... ఓ మూడు తులాలేనా(రూ.90 వేల విలువా)...
మ‌రి ఏంది ఆ స్వ‌ర్ణం గెలిచిన‌ వాళ్ల‌కు రూ.20 ల‌క్ష‌లు ఇస్తారా?
క్రీడాకారుల‌కు డ‌బ్బులు ఇవ్వొద్దు క‌దా...
ఖ‌జానాను ఇలా కొల్ల‌గొడ‌తారా?
స‌రిహ‌ద్దుల్లో చ‌నిపోయే జ‌వాన్ల కుటుంబాల‌కు త‌గిన ప‌రిహార‌మే ఇవ్వ‌రు..
కానీ, క్రీడ‌ల్లో గెలిచిన ఆట‌గాళ్ల‌కు ల‌క్ష‌లు, కోట్ల‌ల్లో న‌జ‌రానా ఇస్తారా?
గ‌మ‌నిక‌....
ఇవ‌న్నీ నా ప్ర‌శ్న‌లు కాదు... వాళ్ల ప్ర‌శ్న‌లే... వాళ్లు ఇప్పుడు అడ‌గ‌లేరు క‌దా... అందుక‌నే నేను అడిగాను.. !!!

No comments:

Post a Comment