1

1

Tuesday 14 October 2014

అభివృద్ధి కావాలి... మా అస్థిత్వ‌పు ఆన‌వాళ్లూ ఉండాలి...!!

అభివృద్ధి కావాలి... మా అస్థిత్వ‌పు ఆన‌వాళ్లూ ఉండాలి...!!
ఎల్లంప‌ల్లి కావాల్సిందే.. కోటిలింగాలలోని చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌నూ ప‌రిర‌క్షించుకోవాల్సిందే...
ఇస్తాంబుల్ త‌ర‌హాలో చ‌రిత్ర‌క సంప‌ద‌ను ప‌రిర‌క్షించుకుంటూ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేస్తామ‌న్న కేసీఆర్ గారు ఈ విష‌యంపై దృష్టి పెట్టాలి..
కోటిలింగాలలోని పురాత‌న సంప‌ద‌ను త‌ర‌లించ‌డ‌మో.. లేక అక్క‌డ అడ్డుగోడ క‌ట్ట‌డ‌మో చేయాలి...

No comments:

Post a Comment