తెలంగాణ ఏర్పడిన తర్వాతే మెట్రో పనుల్లో వేగం పెరిగింది...
ఇందుకు ఆధారంగా వేసిన పిల్లర్లు, ఫౌండేషన్ పనులను చూడొచ్చు...
ఎల్ అండ్ టీ కంపెనీ ఆంధ్రాలోనూ రెండు ప్రాజెక్టులను చేపట్టడం వల్లే ఇప్పుడు మెట్రో పనులు కొంత భారంగా మారాయట..
ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన గాడ్గిల్ గారు లేఖలు రాసేందుకు ఇష్టపడతారట.. కానీ కీలక సమావేశాలకు రారంటా...

ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీయే అభిప్రాయపడింది... ఎల్ అండ్ టీ సంస్థకు చీవాట్లు కూడా పెట్టింది...
మరి గతంలో మెట్రో విషయంలో ఒక లేఖపై గగ్గోలు పెట్టిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారు?
వాళ్ల నోళ్లు ఎందుకు మూసుకుపోయాయి...

ఇది తెలంగాణను బద్నాం చేసే కుట్ర కాదంటారా?
No comments:
Post a Comment