కరెంటును అమ్మేందుకు ఉత్తరాది రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నా లైన్లు లేని పరిస్థితి... ఎందుకీ దుస్థితి.. ఇన్నేళ్లు పాలించి కనీసం లైన్లు కూడా వేయలేదు ఎందుకు? వనరులు ఉన్న చోట పరిశ్రమలు ఉండాలంటారు కదా.. మరి బొగ్గు ఉన్న చోట విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెట్టలేదు వీళ్లు...?
No comments:
Post a Comment