ఈ కార్టూన్లో అంతరార్థం అర్థం కాలేదు.. బ్రిటీష్ కాలంలో చేసిన చట్టాలను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి... ఒకవేళ వ్యంగ్య చిత్రం వేయాలనుకుంటే.. బ్రిటీష్ మహారాణి వచ్చి అలా రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తే ఓ అర్థం ఉండేది కదా.. మరి ఔరంగాజేబు, తుగ్ల క్‌లు వచ్చినట్లు వేయడం వెనక ఇంకేమైనా పరమార్థాలు ఉన్నాయా?
వేసిన శ్రీధర్ గారికి... వేయించిన రామోజీరావుగారికే తెలిసి ఉండొచ్చు... !!
No comments:
Post a Comment