అరే.. దేవులపల్లి అమర్ గారిలోని జర్నలిస్టు మేలుకున్నాడు..
అందరూ అభినందించండి..
ప్రజాస్వామ్యం గురించి.. రాజకీయ పార్టీల తీరు తెన్నుల గురించి ఆయన వాపోతున్నారు..
అసలు తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో టీడీపీలు వలసలను ప్రోత్సహించడం ఏంటని నిట్టూర్పు విడుస్తున్నారు...
నిజమే ఆయనలోని ప్రజాస్వామ్యవాది మేలుకున్నట్లు ఉన్నాడు..
మనం సంతోషించాలేమో... ఓ తప్పును ఎత్తిచూపుతున్నందుకు
--------------------------------
అసలు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టోకుగా తనవైపునకు తిప్పుకున్నప్పుడు అమర్ గారు ఏం చేశారో నేను చూడలేదు... అందుకే నేను రాయలేను...
ఇక వైఎస్ మరణం తర్వాత జగన్ గారు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నప్పుడు కూడా ఈయన గారు ఏం చేశారో నాకు తెలియదు...
అసలు ఆంధ్రాలో టీడీపీ కాకుండా జగన్ వచ్చి టీడీపీ వాళ్లను చేర్చుకుని ఉంటే ఈయన ఎలా స్పందించే వారో నాకు తెలియదు...
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కాకుండా టీడీపీ వచ్చి టీఆర్ఎస్ వాళ్లను చేర్చుకుని ఉంటే ఈయన రియాక్షన్ ఏమిటో నాకు అసలు తెలియదు...

------------------------------------------
No comments:
Post a Comment