వాతావరణ శాఖ మీద జోకులు వేసే వాళ్లు ఇకపైన కొంత నోరును అదుపులో పెట్టుకోవాల్సిందే...
మొన్న ఒడిశా తుపాన్ సమయంలో, నేడు హుదుద్ తుపాన్ సమయంలోనూ వాతావరణ శాఖ హెచ్చరికలు నిజమయ్యాయి...
చాలావరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం... వాతావరణ విభాగం శాస్త్రవేత్తలకు, నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు...

No comments:
Post a Comment