1

1

Tuesday 14 October 2014

కొంప దీసి మ‌న స్తంభాల‌ను పీకి వాళ్ల‌కు పంపించ‌లేదు క‌దా..

కేసీఆర్ గారు ఆంధ్రాకు 28 వేల స్తంభాలు, 900 కిలో మీట‌ర్ల కేబుల్ వైర్లు, దాదాపు 700 ట్రాన్స్‌ఫార్మ‌ర్లు పంపార‌ట‌..
కొంప దీసి మ‌న స్తంభాల‌ను పీకి వాళ్ల‌కు పంపించ‌లేదు క‌దా..
అస‌లే ఈ మ‌ధ్య కేసీఆర్ గారిలో దాన గుణం విప‌రీతంగా పెరిగిపోయింది...!!

No comments:

Post a Comment