మీ 56 అంగులాల ఛాతీని చూపుతారా?
మోడీకి శివసేన, ములాయంల సవాళ్లు...
పాక్‌పై చర్యలకు దృఢ సంకల్పం ఉంటే చాలని.. 56 అంగులాల ఛాతీతోనూ పనిలేదని ఎద్దేవా చేస్తున్న శివసేన...
మోడీకి శివసేన, ములాయంల సవాళ్లు...
పాక్‌పై చర్యలకు దృఢ సంకల్పం ఉంటే చాలని.. 56 అంగులాల ఛాతీతోనూ పనిలేదని ఎద్దేవా చేస్తున్న శివసేన...
భారత్‌లో ఉన్నది మోడీ ప్రభుత్వం... జాగ్రత్త అంటూ... హెచ్చరించారు.. మరి వాళ్లు వింటున్నారా... మరో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు... ఇంకెంత మందిని పొట్టన బెట్టుకున్నంక స్పందిస్తారు...
ఈ ఎన్నికల ప్రచారాలు ఆపండి.... చాలా మంది బీజేపీ నేతలు ప్రచారం చేయగల సమర్థులే... ప్రధానిగా దృఢ నిర్ణయాలు తీసుకోండి... ముష్కర మూకల దాడులను తప్పికొట్టేలా చర్యలు తీసుకోవాలి....
మన్మోహన్ అంటే బలహీన ప్రధాని అంటూ ఎద్దేవా చేశారు.. మరి మీరు ఉక్కు మనిషి కాబట్టి తక్షణమే స్పందించాలి కదా....
శివసేన వాళ్లు అంటున్నారు.. మహారాష్ట్ర మీద దృష్టి పెట్టడం కన్నా సరిహద్దులపై దృష్టి పెట్టండని.. ఎన్నికల కన్నా దేశ భద్రతే ముఖ్యం కదా...
No comments:
Post a Comment