ఇవేం పత్రికలో....
వీటి రాతల పరమార్థమే వేరయా?
------------------
---------------------
సమగ్ర సర్వే చేయాలనుకుంటున్నాం...
అబ్బే.. ఇవన్నీ ఎందుకండీ అంటారు..
-----------------------
వాటర్ గ్రిడ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం...
అయ్యో.. ఇది తెలంగాణకు తగదు అంటారు...
------------------------
పాఠశాలల హేతుబద్ధీకరణ చేయాలనుకుంటున్నాం..
అయ్యయ్యో... నిరుద్యోగుల నోట్లో మట్టి కొడతారా? అని ప్రశ్నిస్తారు
-----------------------------
బట్టి చదవులకు స్వస్తి పలకడానికి కొత్త విధానం తెస్తున్నాం...
అయ్యో... గురువులతో చెలగాటం.. విద్యార్థులకు సంకటమంటారు....
-----------------------------
విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నాం...
అయ్యో... థర్మల్ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజల్ని కాలుశ్యం కోరల్లో నెట్టేస్తారా? అని కూడా అడుగుతారు..
--------------------------------
ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ వేస్తున్నాం...
అయ్యయ్యో... పచ్చని అడవులను నరికేస్తారా? అని కూడా విమర్శిస్తారు..
----------------
----------------
అసలు సర్కారు ఏం చేసినా అది తప్పు అంటారు... ఇవే పనులు ఇతర రాష్ట్రాలు, కేంద్రం చేస్తే ఒప్పంటారా?

No comments:
Post a Comment