తుపాన్ పర్యటనలో ఈ నవ్వులేంటి? అని ఈనాడు అడుగుతుందా?
------------------
------------------
ఇది మొన్న ఎన్నికల సమయంలో ఈనాడు పత్రిక అసందర్భంగా వేసిన ఓ ఫొటో... దాదాపు ఆరేళ్ల క్రితం ఫొటో... దేశంలో ఎన్నో బాంబు పేలుళ్లు జరిగినా యాదికి రాని ఈ ఫొటోను ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగించింది...
దుర్ఘటనలు జరిగిన తర్వాత రెండు రోజులకు ఏదో సందర్భంలో నాయకులు నవ్వితే ఆ ఫొటోను వేశారు... ఓకే.. మరి నిన్న విశాఖలో తుపాన్‌తో అంతా కకావికలం అయిందని తెగ బాధపడ్డారు కదా...
అందరి ముఖంలోనూ దుఃఖమే కనిపించాలి కదా...
ఎవరూ నవ్వొద్దు కదా...
మరి ఈ పక్కన ఉన్న ఫొటో చూడండి...
అందరి ముఖంలోనూ దుఃఖమే కనిపించాలి కదా...
ఎవరూ నవ్వొద్దు కదా...
మరి ఈ పక్కన ఉన్న ఫొటో చూడండి...
--------
వీళ్ల ముఖంలో నవ్వు ఎందుకు...? తుపాన్‌లో లక్షల మంది నష్టపోయినందుకా? మానవత్వం లేని వీళ్లా మన నేతలు అని ఈనాడు పత్రిక అడుగుతుందా?
వీళ్ల ముఖంలో నవ్వు ఎందుకు...? తుపాన్‌లో లక్షల మంది నష్టపోయినందుకా? మానవత్వం లేని వీళ్లా మన నేతలు అని ఈనాడు పత్రిక అడుగుతుందా?
నోట్: వాళ్ల ముఖంలో నవ్వు ఉండటాన్ని నేను తప్పుపట్టను.. ఎందుకంటే ఏదైనా దుర్ఘటన జరిగిందని ఏడుపు ముఖంతో ఎవరూ ఉండరు కదా... ఏదో ఒక సందర్భంలో నవ్వు రావొచ్చు... కానీ కుహాన మీడియా సంస్థల వైఖరిని ఎండగట్టడమే నా ఉద్దేశం...
No comments:
Post a Comment