ఇది ఆర్‌కే గారి విశ్లేషణ....
విద్యుత్ ఉత్పత్తిని 54:46 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీకి పంచాలని నాటి కేంద్ర పాలకులు నిర్ణయించారు.
ఇందుకు చట్టబద్ధత మాత్రం కల్పించలేదు. హడావుడిగా రూపొందించిన బిల్లులో ఎన్నో లొసుగులు. ఫలితంగా ఉభయ ప్రాంతాలకు నష్టం జరుగుతోంది. రాష్ర్టాలుగా వేరుపడిన తర్వాత ఎవరి బతుకులు వారివి. ఏపీ ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణలో విద్యుత్ అవసరాలు తీర్చుతారని, తీర్చాలని ఆశించలేం. సమస్య పరిష్కారంలో కేసీఆర్ విఫలమయ్యారని తెలంగాణ ప్రజలు భావించినప్పుడే ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అంతో ఇంతో అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాన్నే అమలుచేశారు.

--------------------------
ఇది ఆంధ్రాకు వత్తాసు పలకడమే కదా... విభజన చట్టం ప్రకారం 54 శాతం మనకు ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన పత్రిక ఇలా మాట్లాడుతుందా....
--------------------------
--------------------------
No comments:
Post a Comment