నిజాం కాలం నాటి ఆర్టీసీ ఆస్తుల్లో సీమాంధ్రకు వాటా ఇస్తున్న జవహర్ కమిటీ నివేదిక...
తెలంగాణకు అప్పులను.. ఆంధ్రాకుల ఆస్తులను పంచుతున్న ప్రైవేటు కన్సల్టెన్సీ...
1956కు ముందే ఏర్పడిన తెలంగాణ ఆర్టీసీ భూములు, ఆస్తుల్లో ఆంద్రాకు వాటా ఎలా ఇస్తారు...
దీనిపై రాజకీయ పార్టీలు స్పందించాలి...
పదేపదే సర్కారుపై విరుచుకుపడే పార్టీలు మౌనం వహించడం ఏమిటో...
కమిటీ నివేదిక అమలైతే మన ఆర్టీసీ కోలుకోని విధంగా నష్టపోతుంది...
రాజకీయాలకు అతీతంగా అందరూ కొట్లాడాలి..
మన ఆస్తులను మనం కాపాడుకోవాలి....

No comments:
Post a Comment