*****ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి కేంద్ర మంత్రులే వణుకుతున్నారు. పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఆయన అంతలా పట్టు బిగించారు. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఒక అడుగు తగ్గి ప్రధానమంత్రిని సందర్భం వచ్చినప్పుడల్లా ఇంద్రుడు-చంద్రుడు అని పొగుడుతున్నారు. కేసీఆర్ చేస్తున్నది ఏమిటి? మోదీ లేదు గీదీ లేదు అంటూ తీసిపారేశారు. ఈ చర్యలు తెలంగాణకు మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? అని తెలంగాణ మేధావులు ఆలోచించాలి. *****
ఎన్నికల ముందు కేసీఆర్ మోడీని అన్న మాటను ఇప్పడు ఉటంకించడం అవసరమా?
ప్రధాని భజన చేస్తేనే నిధులు వస్తాయా?
మన్మోహన్‌ను మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేయలేదు...
అవి గుర్తుకు లేవా?
అయినా మనం రాచరికంలో ఉన్నమా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
రాధాకృష్ణ గారూ.. మీ రాతలు మీ బానిస మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి...

No comments:
Post a Comment