1

1

Tuesday 14 October 2014

నాకు ఒక సందేహం...

నాకు ఒక సందేహం...
గ‌తంలో వృద్ధాప్య పింఛ‌న్లు ఇచ్చిన‌ప్పుడు ల‌బ్ధిదారుల ఇంటికి అధికారులు వ‌చ్చి పింఛ‌న్ ఇచ్చి పోయే వారా?
లేక వృద్ధులే పంచాయ‌తీ ఆఫీసుకు వెళ్లి పింఛ‌న్ తీసుకునే వారా?
ఆధార్‌ దిగేందుకు వృద్ధులైనా, విక‌లాంగులైనా ఆధార్ కేంద్రానికి వెళ్లారా?
లేక వాళ్ల ఇంటికే ఆధార్ సిబ్బంది వ‌చ్చారా?
జ‌న ధ‌న్ యోజ‌న‌లో మ‌న‌మే బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లి ఖాతాలు ఓపెన్ చేయాలా?
లేక బ్యాంకులు మ‌న వ‌ద్ద‌కు వ‌చ్చి ఖాతాలు ఓపెన్ చేయిస్తాయా?

No comments:

Post a Comment