కేసీఆర్ గారికి విన్నపం...
ఆ భూమి కేటాయింపును కూడా రద్దు చేయండి సార్..
ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి మండలికి గత ప్రభుత్వం ఇచ్చిన 16 ఎకరాలను రద్దు చేశారు... ఇది చాలా మంచి వార్త... అలాగే జర్నలిస్టుల కోసం 70 ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది.. కేవలం 700-850 మంది కోసం ఆభూమిని ఇచ్చింది... అర్హులైన తెలంగాణ జర్నలిస్టులు చాలా మందే ఉన్నారు... ఆ సంఘంలో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. అందులోనూ తెలంగాణ ప్రాంతీయులు కాని వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నట్లు సమాచారం ఉంది... ఉద్యమ సమయంలో పాల్గొనని వాళ్లు కొందరు ఉన్నట్లు తెలిసింది.. ఈ నేపథ్యంలో ఆ సంఘానికి ఇచ్చిన భూమిని తీసుకొని... అందులోనే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు కదా... అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లులు కట్టించండి... జర్నలిస్టులు కొంత ధీమాగా బతుకగలరు... భూములు పంచడం కన్న ఇళ్లను కట్టించి ఇవ్వడమే ఉత్తమం...
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిఖార్సైన జర్నలిస్టులకు న్యాయం చేయండి ప్లీజ్....

No comments:
Post a Comment