ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత మోడీ గారి ఆస్తులను చూస్తే 26 లక్షలు తగ్గిపోయాయట...
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకటనలో కన్నా ప్రధాని అయిన తర్వాత పీఎంవో వెబ్‌సైట్లో పెట్టిన ఆస్తుల జాబితాలో ఇంత భారీ వ్యత్యాసం కనిపించింది..
ఏమైనా ఎన్నికల్లో ఈ 26 లక్షల రూపాయాలు ఖర్చు చేశాడా? అని చూస్తే.. ఆయన ఎన్నికల ఖర్చు రూ.27 వేలు మాత్రమే...
బహుషా ప్రధాని అయిన తర్వాత అందరి ఆస్తులు తగ్గిపోతాయా?
ఎందుకు ఆస్తుల విలువ పడిపోయింది... మోడీ గారు వచ్చాక నిత్యావసరాల ధరలు తగ్గుతాయంటే విన్నాను, షేర్ మార్కెట్ పెరుగుతుందంటే విన్నాను గానీ.. ఏకంగా ప్రధాని గారి ఆస్తులు తగ్గిపోవడం ఏంటి?
ఇదే లెక్కన తగ్గితే... వచ్చే ఐదేళ్ల కాలంలో ఆయనకు అప్పులే మిగులుతాయేమో.... !!

No comments:
Post a Comment