మెట్రో ప్రాజెక్టులో గుత్తేదారు తప్పులేదు...
దుమ్ముగూడెంలోనూ గుత్తేదారు తప్పులేదు...
అసలు తప్పులన్నీ తెలంగాణ ప్రభుత్వానివే...
ఇదండీ పచ్చ పత్రికల వ్యవహార శైలి...
అదే సమైక్య పాలనలో గుత్తేదార్లదే తప్పంటూ సవాలక్ష కథనాలు వచ్చాయి..
దుమ్ముగూడెంలోనూ గుత్తేదారు తప్పులేదు...
అసలు తప్పులన్నీ తెలంగాణ ప్రభుత్వానివే...
ఇదండీ పచ్చ పత్రికల వ్యవహార శైలి...
అదే సమైక్య పాలనలో గుత్తేదార్లదే తప్పంటూ సవాలక్ష కథనాలు వచ్చాయి..
దుమ్ముగూడెంను రద్దు చేయడం వల్ల తాము నష్టపోతామని చెప్పి గుత్తేదార్లు పరిహారం అడిగే అవకాశం ఉందట... అసలు ప్రాజెక్టును లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం లేదన్న కారణాన్ని చూపి ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం కుదరబోదని... ఎందుకంటే సాంకేతికంగా ప్రభుత్వం వల్లే జాప్యం జరిగినట్లు ఈనాడు విలేకరి తేల్చేశాడు... అందుకే గుత్తేదార్లకు నష్టపరిహారం భారీగా చెల్లించాల్సి రావొచ్చు అన్నట్లు రాశాడు... చివరన నీటి పారుదల శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని తనకేం సంబంధం లేదన్నట్లు దులిపేసుకున్నాడు....
అయినా సమైక్య రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను, చేపట్టిన ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం పూర్తి చేయాలని ఏమీ లేదు.... తెలంగాణ ప్రాధాన్యత అంశాలు తెలంగాణకు ఉంటాయి..
ఒకవేళ వాళ్లు నష్టపరిహారం కోరితే ఎవరితో ఒప్పందం చేసుకున్నారో ఆ రాష్ట్రాన్ని కోరాలి... అంతేకాని తెలంగాణ జోలికి ఎలా వస్తారు...?
No comments:
Post a Comment