వాళ్లది రజాకార్ల పార్టీ అట... ఆయన నిజాం అట...!!
మరి ఏంటో ఈ నిజాం ఇలా చేస్తున్నాడు..
బతుకమ్మ పండగను అధికారిక పండగగా చేశాడు...
బతుకమ్మ ఆడేందుకు ఒకపూట సెలవు మంజూరు చేశాడు..
కొమురం భీమ్‌కు 200 ఎకరాల్లో స్మారకం కట్టిస్తున్నాడు..
దాశరథి పేరిట అవార్డు...
కాళోజీ పేరిట యూనివర్సిటీ...
ప్రొఫెసర్ జయశంకర్ పేరిట యూనివర్సటీ..
కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట మెమోరియల్ అట...
బోనాలు, బతుకమ్మలు రాష్ట్ర పండగలట...
తెలుగులోనే అధికారులు మాట్లాడాలట...

No comments:
Post a Comment