1

1

Wednesday, 1 October 2014

నిధులు దారి మ‌ళ్ల‌డానికి కార‌ణాలు ఏంటో...

ఇదేం చిత్రం.. ఈ ఏడాది తెలంగాణ‌కు కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు రావాల‌ట‌... మ‌రి వెయ్యి కోట్లు కూడా రాలేద‌ట‌.. మ‌న నిధులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళుతున్నాయ‌ట‌... నిధులు దారి మ‌ళ్ల‌డానికి కార‌ణాలు ఏంటో... దీనిపై స‌ర్కారు దృష్టి పెట్టాలి...


కేంద్ర ప‌థ‌కాలు సాఫీగా సాగాలంటే మ‌న‌కు రావాల్సిన నిధుల‌ను ఎలాగైన తెప్పించుకోవాల్సిందే...

No comments:

Post a Comment