మొన్నా మధ్య లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ ఇప్పించింది(అంటే కేసు వాదించి బెయిల్ ఇప్పించడం) రాంజెఠ్మలానీయే...
ఈ రోజు జయలలిత పక్షాన వాదించింది ఆయనే..
అప్పట్లో జగన్, యడ్యూరప్ప కేసులోనూ ఈయన వాదించినట్లు గుర్తు...
గ్యాంగ్‌స్టర్ల కేసులూ వాదించారు..
క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో ఇరుక్కున్న వారి పక్షానా కొట్లాడారు...
స్టాక్ మార్కెట్ స్కామ్‌ల్లో ఇరుక్కున్న వారి పక్షానా వాదించారు...
చివరకు అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకించారు...
ఏది ఏమైనా ఈయన రాజకీయాల్లో చేరినప్పటికీ(ప్రస్తుతం బీజేపీ బహిష్కృత ఎంపీ) రాజకీయాలకు అతీతంగా వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో పాటిస్తున్న ఈ న్యాయ కోవిదుడికి హ్యాట్సాఫ్....

No comments:
Post a Comment