సదా స్మరామీ....
మహాత్మా...నీ ఆశయాలకు పునరంకితం అవుతాం...
దేశానికి మహాత్ముడు స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టాడు( Mahatma Gandhi secured freedom for Mother India)
... ఆయన భారత మాత విముక్తితో పాటు అభివృద్ధి, పరిశుభ్ర భారతం కోసం కలలు కన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు...
... ఆయన భారత మాత విముక్తితో పాటు అభివృద్ధి, పరిశుభ్ర భారతం కోసం కలలు కన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు...
మహాత్మాగాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారన్నది అందరికీ తెలిసిందే... కొన్ని సంఘాలకు ఉన్న అభ్యంతరాలున్నాఅవన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయి.. ఎందుకంటే మోడీ గారే మహాత్ముడిని విశేషంగా కీర్తిస్తున్నారు...
మహాత్ముడి ఆశయాల మేరకు మనం ఈ రోజు నుంచి స్వచ్ఛ భారత ఉద్యమంలో భాగస్వాములం అయ్యాం... మహాత్ముడి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న మోడీ గారికి కృతజ్ఞతలు..
చిన్న విజ్ఞప్తి...
అయితే మహాత్ముడు స్వదేశీని, ఖాదీని కూడా ప్రోత్సహించమని చెప్పినట్లు పుస్తకాల్లో చదివాను... గ్రామ స్వరాజ్యం అన్నారు... ఇప్పుడు అంటున్న స్మార్ట్ సిటీల మాదిరిగా గ్రామ స్వరాజ్యం కోసం కూడా ప్రయత్నించాలి... ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని విజ్ఞప్తి...
స్వదేశీని, చేనేతను, ఖాదీని ప్రోత్సహించేందుకు కూడా ఉద్యమాలు చేయాలని మోడీ గారికి ప్రత్యేక విజ్ఞప్తి...
స్వదేశీని, చేనేతను, ఖాదీని ప్రోత్సహించేందుకు కూడా ఉద్యమాలు చేయాలని మోడీ గారికి ప్రత్యేక విజ్ఞప్తి...
No comments:
Post a Comment