ఒకడి పాలనలో వాడొచ్చి మన సైనికుల తలలు నరుకుతాడు...
మరొకడి పాలన పగ్గాలు మొదలు పెట్టిన వెంటనే కాల్పుల మోత మోగిస్తాడు...
మూడు నెల్లలో పదులసార్లు కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయి..
అమాయకులు చనిపోతూనే ఉంటారు...
అప్పుడు తలలు నరికినప్పుడు రాజకీయం చేశారు..
ఇప్పుడు రాజకీయమే జరుగుతోంది..
కానీ, శత్రువుపై కఠినంగా ఎవడూ వ్యవహరించడం లేదు..
ఇదే మన దౌర్భాగ్యం...

No comments:
Post a Comment