మహా యుద్ధం...
మోడీపై విరుచుకుపడుతున్న మరాఠా పార్టీలు...
ఆత్మగౌరవ నినాదంతో బరిలోకి...
సమర్థంగా ఎదుర్కొంటున్న మోడీ....
పార్టీ ఏదైనా శివ నామస్మరణ తప్పనిసరే...
సమర్థంగా ఎదుర్కొంటున్న మోడీ....
పార్టీ ఏదైనా శివ నామస్మరణ తప్పనిసరే...
నరేంద్ర మోడీ క్యాబినెట్‌ను అఫ్జల్‌ఖాన్ సైన్యంతో పోల్చిన శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే...
అఫ్జల్‌ఖాన్ ఎలాగైతే మరాఠా గడ్డను దోచుకోవడానికి ప్రయత్నించాడో.. ఇప్పుడు వీళ్లు కూడా అలాగే చేస్తున్నారని ఆయన ఆరోపించారు...
ఇక రాజ్ థాకరే.. మోడీ ఈ దేశానికి ప్రధానా? లేక గుజరాత్‌కు ప్రధానా? అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాడు..
మొన్న అమెరికా పోతే ఒబామా మోడీని గుజరాతీలో ఎలా ఉన్నారని ప్రశ్నించాడని.. ఈ ముక్కను హిందీలో ఎందుకు అడగలేదు... మోడీ ఏమైనా గుజరాత్ ప్రధానా? లేక భారత ప్రధానా? అంటూ రాజ్‌థాకరే ప్రశ్నించాడు...
మోడీ అమెరికా వెళితే గుజరాతీ నృత్యమైన గార్భాను మాత్రమే ఎందుకు చేశారని అడిగాడు....
శివాజీని దోపిడీదారుగా గుజరాత్ చరిత్ర పుస్తకాల్లో అభివర్ణించిన వాళ్లు ఇప్పుడు ఛత్రపతి శివాజీపై ప్రేమను ఒలకబోస్తున్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ పరోక్షంగా బీజేపీ మండిపడ్డారు.....
నోట్: మోడీ మాత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆచితూచి మాట్లాడుతున్నారు.. అప్పట్లో మనవద్దకు వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికించినట్లు అన్న తీరుగా ఆయన మాటలు లేవు.. మరాఠా ఆత్మగౌరవ ప్రతీక అయిన శివాజీని, బాల్‌థాకరేని గౌరవిస్తున్నానని చెప్పి పెద్ద ఎత్తుగడ వేశారు.. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేలా చేశాడు... వాళ్లు కవ్వించినా రెచ్చిపోవడం లేదు... సంయమనంతోనే విమర్శలు చేస్తున్నారు...
No comments:
Post a Comment