June 18, 2014
నిషేధాలు కొత్త కాదు... తప్పు కాదు.....
ఎంఎస్‌వోల నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను...
టీవీ9 ఎడిటర్‌ను కూడా అరెస్టు చేయాలి...
వైఎస్ చనిపోయిన తర్వాత తప్పుడు వార్త ప్రసారం చేశారని టీవీ5 ఎడిటర్‌ను, బ్యూరో చీఫ్‌ను అరెస్టు చేసినట్లు చేయాలి...
భావ ప్రకటన స్వేచ్ఛపై సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చే పెద్ద మనుషులారా... తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ఎంఎస్‌వోలు నిషేధిస్తే గగ్గోలు పెడుతున్న కుహానా మేధావులారా... మీకు దమ్ముంటే.. మీకు నిజంగా భావ ప్రకటన స్వేచ్చను కాపాడాలని ఉంటే.. భారత్‌లో నిషేధానికి గురైన పుస్తకాలపై నిషేధం ఎత్తేయించండి.....
బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు మీడియాపై నిషేధం ఉండొద్దు.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించొద్దు అని తెగవాపోతున్నారు...
నాది ఒకటే ప్రశ్న....
గుజరాత్‌లో మహాత్మాగాంధీపై వచ్చిన పుస్తకాన్ని ఎందుకు నిషేధించారు? అప్పుడు మోడీ గారు ఎందుకు అలా చేశారు..
మహారాష్ట్రలో శివాజీపై వచ్చిన పుస్తకాన్ని ఎందుకు బ్యాన్ చేశారు...? అప్పుడు కాంగ్రెస్ వాళ్లు అలా చేయడానికి కారణం ఏంటి?
బెంగాల్‌లో తస్లీమా నస్రిన్ పుస్తకంపై, ఆమె ఉండటంపై నిషేధం ఎందుకు పెట్టారు?
ఎన్నో సినిమాల విడుదలపైనా నిషేధాలు విధించారు ఎందుకు? బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తీశారని మోహన్‌బాబు కొడుకు సినిమాను(దేనికైనా రెడీ) నిషేదించాలన్న బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డిగారి వాదనను అప్పుడు ఎందుకు ఖండించలేదు...!!
ఫైర్, వాటర్ సినిమాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి.. వాటిని నిషేధించాలని ఆందోళన చేసినప్పుడు మీకు భావ
ప్రకటన స్వేచ్ఛలు గుర్తుకు రాలేదా?
గుజరాత్‌లో ఫిరాక్ చిత్రాన్ని నిషేధించినప్పుడు ఈ భావ ప్రకటన స్వేచ్ఛలు ఎక్కడ తలదాచుకున్నాయి....?
మీరు నిజంగా భావ ప్రకటన స్వేచ్చ కోసం ఆరాటపడే వారే అయితే రచయితలు, దర్శకుల భావ ప్రకటనను హరించినప్పుడు ఇవన్నీ గుర్తుకురాలేదా...
వ్యక్తులను, మహనీయులను కించపరిచారన్న కారణంతో మీరు పుస్తకాలను నిషేధించారు.... ఓ వర్గం మనోభావాలు దెబ్బతీశారని సినిమాలను
విడుదల కాకుండా అడ్డుకున్నారు...
మరి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కించపరిచిన ఛానెళ్లను బహిష్కరిస్తే మీకు తప్పు అవుతుందా?
ముమ్మాటికీ ఆ ఛానెళ్లపై నిషేధం కొనసాగాలి.. టీవీ9 రవిప్రకాశ్‌ను అరెస్టు చేయాలి....!!

No comments:
Post a Comment