1

1

Wednesday, 10 September 2014

ఆ యాంక‌ర్ల‌కు ఇది అంకితం...




ఇదే ఛానెల్ చ‌ర్చ‌ల్లో జ‌రుగుతున్న‌ది... ప్ర‌తి యాంక‌ర్ ఓ జ‌డ్జిగా మారిపోయారు... వాళ్లు జ‌డ్జిమెంట్ ను ముందే డిసైడ్ చేసుకొని త‌ర్వాత డిబేట్ పెడ‌తారు.. చ‌ర్చ‌ల సారాంశం.. అవ‌త‌ల ప‌క్క‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డం లాంటివి వీరికి ప‌ట్ట‌వు..
వీళ్ల‌కు వీళ్లు పోటుగాళ్లుగా ఫీలు అవుతారు... కోట్ల మంది జ‌నం మ‌నోభావాలు ప‌ట్టించుకోరు... ఇది నా షో.. నేనే మాట్లాడుతా.. మీరు నోరు మూసుకోవాల్సిందే... నేను చెప్పిందే వినాలి అనుకునే యాంక‌ర్ల‌కు ఇది అంకితం...

1 comment:

  1. 100% మీరు చెప్పింది నిజం. ఈ మధ్యన చాలా చానల్స్ చేస్తున్న పనే ఇది. నిజానిజాలు వెలికి తీయడం పోయి వాళ్ళు సమర్థించే విషయాన్ని చర్చల్లో ఏదో వేలికితీసినట్టు ప్రకటించేస్తున్నారు. చర్చలో పాల్గొనే వాడి నోరు మెదపనీయారు. ఈ చర్చా కార్యక్రమాలు వస్తున్నాయంటేనే ప్రేక్షకులు చానల్ మార్చేస్తున్నారు. ఇప్పటికైనా చర్చా కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తేనే ఈ చర్చా కార్యక్రమాలకి విలువుండేది - మనుగడ సాగించేది.

    ReplyDelete