1

1

Tuesday 7 July 2015

పుష్క‌రాల్లో తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోండి..

పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అద్భుత అవ‌కాశం క‌ల్పిస్తోంది. అత్య‌ద్భుత ప్యాకేజీల‌ను అందిస్తోంది.. ప్ర‌జ‌లు వీటిని స‌ద్వినియోగం చేసుకోవాలి.. పుష్క‌ర స్నానం, దైవ ద‌ర్శ‌నం రెండూ ఏక‌కాలంలో జ‌రిగే మంచి అవ‌కాశం...
తెలంగాణ‌లో ప‌ర్యాట‌క‌రంగాన్ని అభివృద్ధి చేయ‌డానికి ఇలాంటి ఆధ్యాత్మిక టూరిజం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.. తెలంగాణ‌ను ఆర్థికంగా ప‌రిపుష్టి చేయ‌డానికి టూరిజం రంగం కీల‌క పాత్ర పోషిస్తుంది.. మీరంతా తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోండి.. మీ బంధుమిత్రుల‌ను పుష్క‌రాల‌కు తెలంగాణ‌కు వ‌చ్చేలా ప్రోత్స‌హించండి..

No comments:

Post a Comment