1

1

Friday 3 July 2015

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ చిత్రం...

శంక‌ర్‌రావు, ఇంకొంత మంది ఎమ్మెల్యేలు క‌లిసి జ‌గ‌న్ ఆస్తుల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. దీనిపై సీబీఐ విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశించింది... విచార‌ణ జ‌ర‌గింది... ఏడాదిపై బెయిల్ లేకుండా జైలులో ఉన్నాడు..
ఇక విజ‌య‌మ్మ కూడా చంద్ర‌బాబు, సుజ‌నా చౌద‌రి, రామోజీరావుల‌కు సంబంధించిన ఆస్తుల‌పైన విచార‌ణ జ‌ర‌పాల‌ని కోర్టులో పిటిష‌న్ వేసింది.. హైకోర్టు విచార‌ణ చేయాలంటే.. వీళ్లంతా సుప్రీంకోర్టు వెళ్లి స్టే తెచ్చుకున్న‌ట్లు గుర్తు... సీబీఐ విచార‌ణే జ‌ర‌గ‌లేదు..
************
న్యాయ వ్య‌వ‌స్థ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో ఎవ‌రికీ అంతుచిక్క‌దు.. కానీ సామాన్య తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇప్పుడు పూర్తిగా అవ‌గ‌తం అవుతోంది...
న్యాయ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తేవాల్సిన అవ‌స‌రం ఉంది... న్యాయ సంస్క‌ర‌ణ‌ల బిల్లుకు వీలైనంత త్వర‌గా మోక్షం ల‌భించాల‌ని కోరుకుంటున్నా..

No comments:

Post a Comment