జంతు హింస నేరం కదా...
జంతువులను ఏ పనులకు ఉపయోగించుకోవద్దు కదా..
సినిమాల్లోనూ ఈ చిత్రంలో ఉపయోగించిన జంతువుల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించామని ముందు మాటగా చెబుతారు..
అసలు ఏనుగు లాంటి జంతువులను ఊరేగింపులకు వాడొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు గుర్తు...
మరి ఏంటి ఈ పులిని అలా ర్యాలీగా తీసుకెళ్లారు...
ఈ పులిని చట్టవిరుద్ధంగా ఊరేగించడం నేరమే కదా..
దీనిపై చంద్రబాబునాయుడిపై జంతు హింసా నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి...
ఈ పులిని క్షేమంగా అడవిలో వదిలి పెట్టాలని జంతు ప్రేమికుడిగా నేను కోరుకుంటున్నాను...!!

No comments:
Post a Comment