1

1

Thursday, 2 July 2015

30 ఏళ్ల‌పాటు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డం, దొర‌క‌డం చేస్తుంటావా ఏంది?

కేసీఆర్ కుటుంబంపై 30 ఏళ్లు పోరాటం చేస్తాడ‌ట‌.. ఈ లెక్క‌న తెలంగాణ‌లో కేసీఆర్ పార్టీ 30 ఏళ్లు అధికారంలో ఉండ‌బోతుంద‌న్న మాట‌... మేమైతే హైద‌రాబాద్‌పై ఆంక్ష‌లు తొల‌గే వ‌ర‌కు ఇంటి పార్టీ ఉంటే చాల‌నుకుంటున్నాం.. కేసీఆర్‌ను గ‌ద్దెదించ‌డానికి మ‌రి 30 ఏళ్ల‌పాటు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డం, దొర‌క‌డం చేస్తుంటావా ఏంది? ఎన్టీఆర్‌ను గ‌ద్దెదించినంత సుల‌భం అనుకుంటున్న‌ట్లు ఉన్నావ్‌.. నువ్వు ముందు డ‌బ్బులు రెడీ చేసుకో.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు సిద్ధం చేసుకో... ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిన కొద్దీ రేటునూ పెంచుకో... మ‌ళ్లా స్టీఫెన్‌స‌న్ లాంటోల్లు నిన్ను ప‌ట్టించ‌డం... నువ్వు జైలుకు పోవ‌డం... దొరికిన డ‌బ్బు మిన‌హా మిగిలిన డ‌బ్బుతో నీ విడుద‌ల సంద‌ర్భంగా ర్యాలీకి ఖ‌ర్చు చేయ‌డం మేం చూస్తూ సంతోషిస్తూ ఉంటాం...!!

No comments:

Post a Comment