కేవలం వ్యంగ్యం కోసమే ఔట్ లుక్‌లో ఆ కాలమ్ ఉందట.. అందులో రాసిన దాన్నిలైట్‌గా తీసుకోవాలట.. మరి అదే రీతిలో వ్యంగ్యాన్ని ఔట్‌లుక్ విలేకరి మాధవిపై నెటిజన్లు ప్రయోగిస్తే అది తప్పుగా కనిపించింది వారికి.. ఆమెకు రక్షణ కరవయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.. నెటిజన్లు రాసిన దాన్ని లైట్‌గా ఎందుకు తీసుకోలేకపోయారు... మీకు పెన్ను ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే... కీబోర్డులో టైప్ వచ్చిన నెటిజన్లు ఎవరూ చూస్తూ ఊరుకోరు? ఒళ్లు దగ్గర పెట్టుకుని వార్తలు రాయండి.. రాయడం చేతకాకపోతే బిచ్చం ఎత్తుకుని డబ్బులు సంపాదించుకోండి.. అంతేకాని వ్యంగ్య వ్యాసాల పేరిట జుగుప్సాకర రాతలు రాయొద్దు.. ఇది పాత రోజులు కాదని ఔట్ లుక్ యాజమాన్యం, ఇతర మీడియా వర్గాలు గుర్తుంచుకోవాలి... మీకు రాజ్యాంగం ఎంత స్వేచ్ఛ ఇచ్చిందో అదే స్వేచ్ఛ మాకూ ఉంది... వ్యక్తిత్వాన్ని కించపరిచినా, వ్యక్తి స్వేచ్ఛను హరించినా సహించబోం... ఖబర్దార్.. !!
No comments:
Post a Comment