1

1

Wednesday, 1 July 2015

వీళ్ల‌కూ ఓ పాట‌ను అంకితం ఇవ్వాల్సిందే..

అవినీతి కేసులో జ‌గ‌న్ అరెస్టు అయిన‌ప్పుడు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే సినిమాలో ఓ పాట‌ను పేర‌డీగా మార్చి విజ‌య‌మ్మ వాకిట్లో అవినీతి చెట్ట‌ని బాగా ప్ర‌చారం చేశారు క‌దా...
అలాగే ఈ బాబు గారికి కూడా ఏదైనా పాట‌ను పేర‌డీ క‌ట్టి ఓటుకు రూ.5 కోట్ల కుంభ‌కోణం కేసులో అంకితం ఇస్తే బాగుంటుందేమో... యూట్యూబ్‌లో క‌ల‌కాలం నిలిచిపోతుంది క‌దా...

No comments:

Post a Comment