జన ధన యోజన ఖాతాల కోసం కొట్లమంది ప్రజలు క్యూ కడితే అది మోడీ గారి క్రెడిట్ అన్నారు కొందరు మిత్రులు..
మరి గివ్ ఇట్ ఆప్ అంటూ గ్యాస్ రాయితీని వదులుకోవాలని కోట్ల రూపాయలతో ప్రచారం చేసినా స్పందన లేకపోయింది కదా.. ఇది మోడీ గారి వైఫల్యం అనొచ్చంటరా?
**********
ప్రజలు ఎప్పుడైనా ఏదైనా వస్తుందంటే లైన్ కడతారు.. వదిలేయాలంటే రాజకీయ నాయకుల మాదిరిగా ప్రజల కూడా ఇష్టపడరని తెలుసుకోవాలి..
జన ధన యోజన ఖాతాలు తెరిస్తే ప్రమాద బీమా, రూ.5 వేల అప్పులాంటి సదుపాయాలున్నాయన్నందుకు జనం వచ్చారు..
కానీ అరకొర జీతాలతో ఉన్న వాళ్లు చమురు రాయితీని ఎలా వదులుకుంటారు చెప్పండి..

No comments:
Post a Comment