1

1

Thursday, 2 July 2015

బీసీల‌ను, ఎస్సీల‌ను అవ‌మానించేలా మాట్లాడితే నోరు తెర‌వ‌రా?

ఆలుగ‌డ్డ‌లు అమ్ముకునే వాడు మంత్రి అయ్యాడు అన్న మాట‌ను కేసీఆర్ అని ఉంటే.. ఆలు గ‌డ్డ‌లు అమ్ముకున్న‌ది త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. అంటే బీసీల‌ను దొర అవ‌మానించాడు... దొర త‌నం చూపించాడు.. కేసీఆర్‌ను బొంద పెడ‌తామ‌ని అంతెత్తున లేచే మంద‌కృష్ణ మాదిగ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు... రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన రేవంతుడు బీసీల‌ను, ఎస్సీల‌ను అవ‌మానించేలా మాట్లాడితే నోరు తెర‌వ‌రా? ఆయ‌న వెన‌క చంద్ర‌బాబు ఉన్నాడ‌ని స్పందించ‌డం లేదా?

No comments:

Post a Comment