1

1

Friday 10 July 2015

మోడీ గారు ప్ర‌పంచ సెల్ఫీ దినోత్స‌వాన్ని జ‌రిపించాలి..

ప్ర‌పంచ సెల్ఫీ దినోత్స‌వాన్ని జ‌రిపించేలా ఐక్య‌రాజ్య స‌మితిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గారు తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెడితే బాగుంటుందేమో.. ప్ర‌పంచ‌మంతా సెల్ఫీల పండుగ‌ను జ‌రుపుకుంటుంది... సెల్ఫీలు కూడా మ‌న సంస్కృతే అని.. ఇది ప్ర‌పంచానికి పాకింద‌ని చెబితే స‌రి.. !!

No comments:

Post a Comment