వలసలను ప్రోత్సహించని పార్టీ ఏదైనా ఉంటే అది వలసలపై మాట్లాడితే బాగుంటుంది... నాకు తెలిసి కమ్యూనిస్టులు తప్ప
టీపీడీ, టీఆర్ఎస్, బీజేపీలు వలసలను ప్రోత్సహించాయి..
టీడీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీను తన వైపునకు లాక్కుంది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను లాక్కుంది..
ఇక బీజేపీ పార్టీని నిజంగా గ్రేట్ అనుకోవచ్చు.. ఎందుకంటే తెలంగాణలో అధికార పార్టీకి చెందని ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ను తన పార్టీలో చేర్చుకుంది.. కనీసం ఆయనతో రాజీనామా చేయించి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందనుకుంటే అదీ చేయలేదు...
మరి ఇప్పుడు వలసల గురించి మాట్లాడాలంటే ఆ హక్కు నెటిజన్లమైన మనకు, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉన్నాయనుకుంటా.. అవునా కాదా?

No comments:
Post a Comment