అవును మాధవి టాటా ఏమైంది.. ఔట్‌లుక్ తాజా సంచిక వచ్చిందా?
అందులో ఏమైనా క్షమాపణలు చెప్పిందా? క్షమాపణలు చెప్పని పక్షంలో ఔట్‌లుక్‌ను వదిలే ప్రసక్తే లేదు.. రాసిన జర్నలిస్టును, కార్టూన్ గీసిన వెధవనూ వదలొద్దు... కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే.. మేం ఎన్ని తప్పులైనా చేస్తాం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగే ఔట్ లుక్ లాంటి మ్యాగజీన్లకు, పత్రికలకు గుణపాఠం చెప్పాలి.. రెండు రోజులు అరుస్తారు తర్వాత మరచిపోతారన్న భావనలో ఔట్ టుక్ యాజమాన్యం ఉండొచ్చు.. కానీ మీరు క్షమాపణ చెప్పేవరకూ వెంటాడుతామని వారికి సంకేతాలు పంపించాల్సిందే..!!

No comments:
Post a Comment