మన ప్రాంతంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న స్మితా సబర్వాల్‌పై జుగుప్సాకర రీతిలో కథనం రాసిన ఔట్‌లుక్ పత్రిక జర్నలిస్టులకు అక్రిడియేషన్లు ఇవ్వొద్దని తెలంగాణ సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది.. ఇది నిజమే అయితే మంచి నిర్ణయమే..!
కఠినంగా వ్యవహరించకుంటే ఇలాగే బరితెగించి రాతలు రాస్తారు వీళ్లు..
*******
అలాగే తెలంగాణ ఎడిషన్లలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత జర్నలిస్టులకు మనం ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రిడియేషన్లు ఇవ్వొద్దు. వారి స్థానికతను గుర్తించడానికి వారి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివారో ధ్రువపత్రాలను పరిశీలించాలి. డెస్కు జర్నలిస్టుల్లోనైనా, రిపోర్టర్లలోనైనా సరే ఆంధ్రా జర్నలిస్టులకు తెలంగాణ అక్రిడియేషన్లు ఇవ్వొద్దు. అక్రిడేషన్ల జారీ ఆలస్యమైన పర్వాలేదు కానీ అనర్హులకు మాత్రం లాభం చేకూరకూడదు. అర్హులకు నష్టం వాటిల్లొద్దు. అలాగే ఇక్కడ ప్రభుత్వ నిరుపేదలకు కట్టించబోయే డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా కేవలం తెలంగాణ జర్నలిస్టులకు మాత్రమే ఇవ్వాలి.
ఈ ఏడాది డెస్కు జర్నలిస్టులకు అక్రిడియేషన్లు ఇస్తున్నట్లే వచ్చే ఏడాది నాటికి సోషల్ మీడియాలోనూ తెలంగాణ కోసం పోరాడుతున్న వారికి అక్రిడియేషన్లు ఇస్తే బాగుంటుంది.
జై తెలంగాణ.. జై జై తెలంగాణ..!!

No comments:
Post a Comment