1

1

Tuesday 7 July 2015

పుష్క‌రాల‌పై రామోజీ ప‌త్రిక‌ కుట్ర క‌థ‌నాలు..



తెలంగాణ‌లో పుష్క‌ర ప‌నులు జ‌ర‌గ‌లేద‌ని ఈనాడు ప‌త్రిక తెలంగాణ ఎడిష‌న్లో మొన్న ఆదివారం వ‌చ్చిన క‌థ‌నం ఇది..
అధికారుల అల‌సత్వం వ‌ల్ల ప‌నులు సాగ‌డం లేద‌ని క‌థ‌నం రాసింది.. 
*******
ఇక మ‌రుస‌టి రోజు తెలంగాణ ఎడిష‌న్లో పుష్క‌రాల‌కు ఆంధ్రా ముస్తాబైంద‌ని, ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయ‌ని క‌థ‌నం రాసింది.. పుష్క‌ర ప‌నులు స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని ఆంధ్రాలోనూ అక్క‌డి విప‌క్షాలు ఆందోళ‌న చేశాయి క‌దా.. మ‌రి స‌ర్వం సిద్ధం అని ఎలా స‌ర్టిఫికేట్ ఇచ్చారు?

No comments:

Post a Comment