1

1

Friday, 3 July 2015

డీఎస్, ఇత‌రులు కొట్టాల్సిన డైలాగ్ ఇది...

డీఎస్, ఇత‌రులు కొట్టాల్సిన డైలాగ్ ఇది... బంగారు తెలంగాణ తొక్కా తోలు అన్న మాట‌లు ప‌క్క‌న పెట్టి కింది మాట చెబితే స‌రిపోతుంది..
**********
కాంగ్రెస్ / టీడీపీ జ‌న్మ‌నిచ్చింది.... కేసీఆర్ పున‌ర్జ‌న్మ‌నిస్తుండు.... థాంక్యూ కేసీఆర్‌..!!
*********
నోట్‌: అపోలో యాడ్‌ను రాజ‌కీయ కోణంలో సంధిస్తే పై విధంగా ఉంటుంది..

No comments:

Post a Comment