డ్యామిడ్ కథ అడ్డం తిరిగిందే..
బోల్తా పడ్డ నయా కామ్రేడ్లు...
**********
వాళ్లకు ఎరుపంటే ఇష్టం.. మనుషుల రక్తం చూడటం సరదా కావొచ్చు అందుకేనేమో.. వాళ్లు ఉద్యమాలు చేస్తారు.. సర్కారు కాల్పులు జరపాలి.. వాళ్ల ఉద్యమాలు విజయవంతమైనయని ప్రకటించుకోవడమే వారికి తెలుసు.. పాపం జీహెచ్ఎంసీ కార్మికులను అడ్డం పెట్టుకుని అలాంటి డ్రామానే ఆడాలని చూశారు.. విద్యుత్ కాల్పులు, ముదిగొండ కాల్పుల తరహాలో ఏమైనా కాల్పులు జరిగితే మైలేజ్ పొందాలనుకున్నారు.. సర్కారు సమ్మెపై ఉక్కుపాదం మోపకుండానే ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచింది.. పాపం లాఠీఛార్జీలు, కాల్పులు, ఇంకేమైనా జరిగితే బాగుండు.. ఒకరిద్దరైనా చనిపోతే బాగుండని భావించే మనుషుల కోరిక తీరలేదు.. 90 శాతం కార్మికులు హాయ్‌గా ఉద్యోగం చేసుకుంటుంటే.. ఇక ఈ నయా కామ్రేడ్ల ఉచ్చులో చిచ్చుకున్న 10 శాతం మంది లబోదిబో అంటున్నారు...
**********
నోట్: నేను నిజమైన, నిఖార్సైయిన కామ్రేడ్లను కామెంట్ చేయను.. వాళ్లంటే గౌరవం.. నియోలిబరిజం తరహా నయా కామ్రేడ్లను మాత్రమే విమర్శిస్తున్నాను..

No comments:
Post a Comment