మమ్మల్ని ఆంధ్రోళ్లు అని అనొద్దనడం బాధాకరమే... !!
విభజన తర్వాత ఆంధ్రా అన్న పదానికీ అన్యాయం జరిగిపోతోందనిపిస్తోంది... ఇది దారుణమే.. సమైక్య రాష్ట్రంలో సగౌరవంగా ఆంధ్రులం అని చెప్పుకున్న వారు.. విడిపోయాక.. దయచేసి మమ్మల్ని ఆంధ్రోళ్లు అని అనొద్దనడం బాధాకరమే... !!
No comments:
Post a Comment