డీఎస్ టీఆర్ఎస్‌లో చేరడం నాకు ఇష్టం లేదు...
కానీ ఆయన రాజకీయ విరమణ చేయాలనడం బాగాలేదండోయ్...
రాజకీయాల్లో ఇప్పటికింకా ఆయన నవ యవ్వనుడే కదా..
******
డీఎస్ వృద్ధ జంబూకం... కురువృద్ధుడు అన్న పదాలను ఉపయోగిస్తున్నారు కొందరు మిత్రులు... అది ముమ్మాటికీ తప్పే... రాజకీయాల దృష్టి కోణంలో చూస్తే ఆయన నవ యవ్వనుడే... ఆయన వయసు 66 సంవత్సరాలు... ఇక మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి వయసు 64 సంవత్సరాలు... మన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వయసు 68 సంవత్సరాలు.. చంద్రబాబునాయుడి వయసు 65 సంవత్సరాలు.. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ వయసు 61 సంవత్సరాలు.. ఇక కేంద్రంలో హవా నడిపిస్తున్న వెంకయ్యనాయుడి వయసు డీ.శ్రీనివాస్ వయసు సమానమే కావడం విశేషం.... రాజకీయ విరమణ చేసే వయసు ఇంకా రాలేదని అర్థం అవుతోంది... మోడీ గారు నిర్ణయించిన 75 ఏళ్ల వయసును ప్రమాణికంగా తీసుకుంటే ఇంకా డీ.శ్రీనివాస్‌కు 9 ఏళ్ల సర్వీసు మిగిలిపోయి ఉంది... మరి ఈ 9 ఏళ్ల సర్వీసును కాంగ్రెస్‌లో ఉంటే గోళ్లు గిల్లుకోవడం తప్ప ఏమొస్తుంది... అదే టీఆర్ఎస్‌లో చేరితే పదవులు వస్తాయని ఆశ.. అందుకే బంగారు తెలంగాణ జపంతో పార్టీ మారుతున్నాడు...!!

No comments:
Post a Comment