1

1

Tuesday, 7 July 2015

న‌న్ను తెలంగాణోడు అని మాత్ర‌మే అనండి ప్లీజ్‌...!!

వాళ్ల‌ను ఏమ‌న్నా ఏమి అన‌కున్నా ప‌ర్వాలేదు కానీ న‌న్ను మాత్రం తెలంగాణోడు అని అనండి.. నా మ‌న‌సుకు హాయిగా ఉంటుంది... నువ్వు ఆంధ్రోడివా.. తెలుగోడివా అని మాత్రం అన‌కండి ప్లీజ్‌...!!

No comments:

Post a Comment