ఇది బాబు తీరు..
********
పట్టిసీమ పరుగు పెట్టాలి.. పాలమూరు పథకం ఆగిపోవాలి...
ఆంధ్రా సస్యశ్యామలం కావాలి.. పాలమూరు ఎడారి కావాలి...
రెచ్చిపోండి తెలంగాణలోని తెలుగు తమ్ముల్లారా.. పాలమూరును అడ్డుకోండి..
తెలంగాణ ప్రజల వలస కూలీలుగా మార్చండి...
ఇదేనేమో బాబు గారు ఇస్తున్న సందేశం...
లేకపోతే పట్టిసీమ సక్రమ ప్రాజెక్టు అంటూ.. దాన్ని పూర్తి చేస్తాడట.. పాలమూరు అక్రమ ప్రాజెక్టు అని ఆపాలని కేంద్రానికి కొర్రీలు పెడుతూ లేఖ రాస్తాడు.. తెలుగు తమ్ముళ్లతో ఆందోళనలు చేయిస్తాడు... జాగో తెలంగాణ వాలా...!!

No comments:
Post a Comment