1

1

Friday, 3 July 2015

మీరు చేస్తున్న‌ది కూడా ఎంఐఎంను సంతోష‌ప‌ర‌చ‌డానికే అని అనుకోవ‌చ్చా... !!

కేసీఆర్ రంజాన్ ప‌విత్ర మాసం సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల కోసం రూ.26 కోట్లు కేటాయిస్తే త‌ప్పుగా క‌నిపిస్తుంది కొంద‌రు మిత్రుల‌కు... పొరుగు రాష్ట్రంలో చంద్ర‌బాబు కూడా రంజాన్ కోసం ప్ర‌త్యేకంగా చంద్ర‌న్న రంజాన్ తోఫా ప‌థ‌కాన్ని ప్రారంభించాడు... దానిపై మీరు విమ‌ర్శ‌లు చేయ‌లేరు.. ఎందుకంటే అక్క‌డ చేస్తుంది మీ మిత్ర‌ప‌క్షం కాబ‌ట్టి.. అందులో మీరు భాగ‌స్వామి కాబ‌ట్టి... ఆ రాష్ట్రంలో మీరు చేస్తున్న‌ది కూడా ఎంఐఎంను సంతోష‌ప‌ర‌చ‌డానికే అని అనుకోవ‌చ్చా... !!

No comments:

Post a Comment