ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకే ఎక్కువ మంది సభ్యుల బలం ఉందని ఆంధ్రజ్యోతి వాడు ఈ రోజు రాశాడు. అయితే ఆ సభ్యులను సమన్వయ పరచుకోవడంలో విఫలమై ఎన్నికల బరి నుంచి తప్పుకుందని రాశాడు. ఎక్కువ మంది సభ్యుల బలం వైసీపీకి ఉన్నప్పుడు ఎందుకు టీడీపీ పోటీలో ఉంది? మొన్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే లాజిక్‌ను ప్రశ్నించారు కదా.. నీతులు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తన వైపునకు తిప్పుకుందన్నారు.. మరి ప్రకాశం, కర్నూల్‌లో స్థానిక సంస్థల్లో వైసీపీ సభ్యులను టీడీపీ వైపుకు తిప్పుకుంటే అది వ్యూహం అవుతుందా? టీఆర్ఎస్ ఆ పనిచేస్తే అది సిగ్గుమాలిన పని అవుతుందా? దీనిపై రాధాకృష్ణ వద్ద, చంద్రబాబు వద్ద సమాధానం ఉందా అసలు..
No comments:
Post a Comment