ప్రధాన మంత్రిగా నేను ఇక్కడ లేను.. ప్రధాన సేవకుడిగా మాత్రమే ఉన్నానని మోడీ గారు చెప్పారు..
ఆయన ప్రజలకు ప్రధాన సేవకుడు కదా... మరి ఆయన కేబినెట్‌లో ఉన్న వారు ఉప సేవకులు అవుతారు కదా...
మరి వీళ్లద్దరూ ఈ మధ్య ప్రజల కన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఎందుకు?...
*****
ప్రజలెవరికీ విమానంలోకి అగ్గిపెట్టలు తీసుకెళ్లే హక్కు లేదు.. కానీ ప్రజల ఉప సేవకుడైన అశోక గజపతి రాజుకు హక్కు ఉంటుందట..
ఇక మరో ప్రజా సేవకుడైన నితిన్ గడ్కరీ కోసం ఫ్లాట్‌ఫారం వదిలి వెళ్లిన రైలు తిరిగి ఫ్లాట్ ఫారం మీదకు వస్తుంది...
ఇక మరో ఉప ఉప సేవకుడు(సహాయ మంత్రి) అయిన కిరణ్ రిజుజు కోసం విమానం నుంచి ప్రయాణికులను దించి పారేస్తారు...
ఓ ప్రజా సేవకుడి షాపింగ్ కోసం విమానాన్ని గంట సేపు నిలిపేస్తారు...
అసలు వీళ్లు నిజంగా ప్రజా సేవకులేనా... మన ఇంట్లో సేవలు చేసేవారు ఇలా చేస్తే పనిలో ఉంచుకుంటామా?

No comments:
Post a Comment