1

1

Friday, 10 July 2015

ఏందో ఈ ఈ కోర్టుల క‌థ‌...

హైకోర్టులో మ‌ళ్లా ఇంజినీరింగ్ కాలేజీల‌కు ఊర‌ట.. రేప‌టి కౌన్సిలింగ్‌లో వాటికి అనుమ‌తి ఇవ్వాల‌ట‌..
************
ఆంధ్రా స్థానిక‌త క‌లిగిన విద్యుత్ ఉద్యోగుల‌కు హైకోర్టులో ఊర‌ట‌.. వారిని రిలీవ్ చేయొద్ద‌ని ఆదేశాలు..
తెలంగాణ‌లో తొల‌గింపున‌కు గురైన 26 బీసీ సామాజిక వ‌ర్గాల విద్యార్థుల‌ను ఎంసెట్ కౌన్సిలింగ్‌లో బీసీలుగా ప‌రిగ‌ణించాల‌ని హైకోర్టు ఉత్త‌ర్వులు..
మ‌త్త‌య్య‌కు ఊర‌ట ల‌భిస్తుంది.. రేవంతుడికి ఊర‌టే.. సోమేశ్ కుమార్‌కు ఆంక్షింత‌లు వేస్తుంది.. ఏందో ఈ క‌థ‌...

No comments:

Post a Comment