1

1

Tuesday 7 July 2015

ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరు మార్చండి...

ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరు మార్చండి... అప్పుడు ప్ర‌జ‌లు ఆంధ్ర అన్న ప‌దాన్ని మ‌ర‌చిపోతారేమో.. క్ర‌మంగా ఆంధ్రోళ్లు అన్న ప‌దాన్ని మ‌ర‌చిపోతారు.. అలాగే ఆంధ్ర‌జ్యోతి, ఆంధ్ర‌భూమి, ఆంధ్ర‌ప్ర‌భ‌, గ్రేట్ ఆంధ్రా... ఇలా వీట‌న్నింటి పేర్లు మార్చుకోండి... ఈ డిమాండ్‌ను చంద్ర‌బాబునాయుడి ఎదుట ఉంచితే బాగుంటుంది.. పేర్లు మార్చేందుకు ప్ర‌త్యేక జీవో ఏమైనా తీసుకొస్తాడేమో వేచిచూద్దాం..!!

No comments:

Post a Comment